quota for Agniveers | అగ్నివీర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వయో సడలింపుతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పింది.
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు
బ్యాంకింగ్ రంగంలో పెద్ద సంఖ్యలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి ఐబీపీఎస్ (IBPS Clerk) నోటిఫికేషన్ వ�
దేశీయ ఐటీ సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ దేశాలపై ఆర్థిక మాంద్యం పిడుగుపడటంతో ఐటీ సంస్థలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగులన�
TREIRB | ట్రిబ్ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వెరసి గురుకుల అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో? ఎక్కడ తమ గోడు వెళ్లబోసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అసలు ఎందుకు ఉద్యోగానికి ఎంపిక క�
వైద్యారోగ్య శాఖ, వైద్య విద్య విధాన పరిషత్తు డైరెక్టర్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల అభ్యర్థులకు ఈ నెల 15, 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.
నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1377 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి హెడ్‌క్వార్టర్స్, రీజినల్ ఆఫీసులు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉన్నాయి.
Taiwan Minister: తైవాన్ మంత్రి హూ మింగ్ చున్ భారతీయులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈశాన్య భారత్‌కు చెందిన ప్రజల్ని వలస కూలీలుగా రిక్రూట్ చేసుకుంటామని, ఎందుకంటే వాళ్ల చర్మ రంగు, ఆహార అలవాట
రాష్ట్రంలో తొలిసారిగా స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్ఈ) టీచర్ పోస్టుల భర్తీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ, డీఎడ్ అర్హులైన వారితో ఈ పోస్టులను భర్తీచేయనున్నట్టు వెల్లడించిం�
గుజరాత్లో మొత్తం 2.38 లక్షల మంది నిరుద్యోగులు ఉపాధి కోసం రిజిస్టర్ చేసుకుంటే, గత రెండేళ్లలో కేవలం 32 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా
NAI Raids: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. సుమారు 30 చోట్ల ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్తో లింకున్న కేసులో ఈ సోదాలు చేపడుతున్నారు.
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Recruitment) విడుద�
భోపాల్:మధ్యప్రదేశ్‌లో పట్వారీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌లో చోటుచేసుకున్న భారీ అక్రమాలపై దుమారం రేగుతున్నది. పరీక్షలో టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్థిని కనీసం సబ్జెక్టుల పేర్లనూ కూడా చెప్పలేకపోయింది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో వచ్చేనెల 2 వరకు దరఖాస్తు చేసుకోవ�