HomeTelanganaLab Technician Recruitment List Of Candidates For Second Spell Of Certificate Verification Out
15, 16న ల్యాబ్ టెక్నిషియన్లకు..
వైద్యారోగ్య శాఖ, వైద్య విద్య విధాన పరిషత్తు డైరెక్టర్లోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల అభ్యర్థులకు ఈ నెల 15, 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.
హైదరాబాద్, ఏప్రిల్6 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ, వైద్య విద్య విధాన పరిషత్తు డైరెక్టర్లోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల అభ్యర్థులకు ఈ నెల 15, 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.