విద్యాకమిషన్ ప్రతుల చించివేత
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వొద్దని, ఉద్యోగులకు వేతనాలు తగ్గించాలని ప్రజా వ్యతిరేకంగా ఉన్న విద్యాకమిషన్ నివేదిక ప్రతులను సోమవారం ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులు చింపివేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని సూచించడం పేద విద్యార్థుల పాలిట మరణశాసనమేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు.
- ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేయాలని
- చూడటం సిగ్గుమాలిన చర్య: బీఆర్ఎస్వీ
అడ్డగుట్ట, మార్చి 9 : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వొద్దని, ఉద్యోగులకు వేతనాలు తగ్గించాలని ప్రజా వ్యతిరేకంగా ఉన్న విద్యాకమిషన్ నివేదిక ప్రతులను సోమవారం ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులు చింపివేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని సూచించడం పేద విద్యార్థుల పాలిట మరణశాసనమేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు.
విద్యా కమిషన్ రిపోర్టును వెంటనే రద్దు చేసి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఎవరి ఆస్తికాదని, అది పేద విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూడటం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. నిరసనలో బీఆర్ఎస్వీ నాయకులు కాటం శివ, రామకృష్ణ, శ్రీకాంత్, నాగేందర్ రావు, మేడి పవన్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

