ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీల బంద్కు పిలుపునిచ్చిన యాజమాన్యాలు మళ్లీ వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ హామీతో బంద్ను వాయిదా వేసుకున్నాయి. హామీ మేరకు దీపావళిలోపు రూ. 300 కోట్లు విడుదల చేయాలన�
ఎన్నికల హామీలను అమలుచేసేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతామని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. 108 అంబులెన్స్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెం�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వివిధ పథకాల కింద చెల్లించాల్సిన వాటితో పాటు, ఇతర వర్గాలకు ప్రభుత్వం ఏకంగా రూ.1.16 లక్షల కోట్లు బాకీ పడింది.
ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది.
ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను కీలక పదవుల్లో కొనసాగించవద్దని... ఫీజు రీయింబర్స్మెంట్, అద్దెల చెల్లింపులకు నిధులు లేవని.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నది.
కమీషన్ల కోసం ఎల్అండ్టీపై రేవంత్రెడ్డి బెదిరింపులకు దిగారని, కాబట్టే వారు పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో కంపెనీ చ�
బాగ నమ్మిస్తే మోసం జేయడం అల్కగైతది. నమ్మకమనేదే లేకుంటే మోసమనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతవో నమ్మకానికి నీడలాగా మోసం దానెంబడే ఉంటది. ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఎక్కువ ఎవరన్న ప్రయత్నం చేస్తే ఒకటికి ర
కేసీఆర్ సుస్థిరపాలనలో గాడినపడ్డ తెలంగాణ బతుకుబండి కాంగ్రెస్ రాకతో ఆగమాగమైంది. దాదాపుగా అన్నిరంగాలూ పడకేశాయి. అందులో భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యారంగం కూడా సర్కారు చేతకానితనం వల్ల సమస్యల సుడ�
BRSV | గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థులు తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి విద్యార్థుల�
విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఖమ్మం నగరంలో సోమవారం భారీ ప్రదర్శన న�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం లో భాగంగా సర్కారు కొత్త ఎత్తుగడతో రెడీ అయ్యింది. రీయింబర్స్మెంట్ పథకంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ది.