Munnur Kapu Youth Association | పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్రంలో మున్నూరుకాపు యువజన సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా నంది మహిపాల్, ఉపాధ్యక్షులుగా దాసరి సాయికృష్ణ, ఐల అరవింద్, కోశాధికారులుగా రాచమల్ల మహేష్, పాదం కార్తీక్ ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా కట్ల విష్ణు, చల్ల కరుణాకర్, కొత్త అశోక్, వూట్కూరి మణిదీప్, వూట్కూరి మనోహర్ నియమితుయల్యారు.