Group 1 | గ్రూప్-1 నియామకాలపై నేడు హైకోర్టు తీర్పు
Group 1 | గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఇరువైపులా వాదనలు పూర్తి కాగా.. హైకోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది.
Group 1 | గ్రూప్1 నియామకాలపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ స్టేపై టీజీపీఎస్సీతోపాటు పలువురు అభ్యర్తులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. నియామకాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఇరువైపులా వాదనలు పూర్తి కాగా.. హైకోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది.
అనేక మలుపులు తిరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్‌లో ఇప్పటికే నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్ నియామక పత్రాలు సైతం అందజేసింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఫలితాలు రద్దుచేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పై డివిజన్ బెంచ్ స్టే విధించి, తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని స్పష్టంచేసింది.
Read Also :
Cognizant jobs | కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Chandrahas | చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం .. పోలీస్ కేసు వరకు వెళ్లిన తగాదా
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Group 1
- Highcourt
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

