Group 1 | గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట
Group 1 | గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కొట్టేసింది.
Group 1 | గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కొట్టేసింది.
గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని గతంలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీతోపాటు పలువురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం తాజాగా తుది తీర్పు వెలువరించింది.
గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్‌లో ఇప్పటికే నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్ నియామక పత్రాలు సైతం అందజేసింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఫలితాలు రద్దుచేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు ఇచ్చింది.
Read Also :
Cognizant jobs | కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Chandrahas | చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం .. పోలీస్ కేసు వరకు వెళ్లిన తగాదా
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Group 1
- Highcourt
- Recruitment
- TGPSC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

