IPL 2024 | ఐపీఎల్ హంగామాకు అంతా సిద్ధమైంది. మండు వేసవి వేళ అభిమానులకు క్రికెట్ మజాను అందించేందుకు లీగ్ అన్ని హంగులతో ముస్తాబైంది. వివిధ దేశాల క్రికెటర్ల మేళవింపుతో కూడిన పది జట్లు టైటిల్ కోసం నువ్వానేనా అ�
IPL 2024 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంగళవారం తన పేరులోని రెండు అక్షరాలను మార్చుకున్నది. ఇంగ్లీష్‌లో ‘Royal Challengers Bangalore'గా ఉన్న ఆ జట్టు పేరును 'Royal Challengers Bengaluru’గా మార్చుకుంది. ఇలా పేర్లు మార్చుకున్న జట్టు ఆర్సీబీ ఒక్కటే �
అమ్మాయిల పొట్టి పోరు ముగిసింది..ఇక అబ్బాయిల వంతు మిగిలింది. మూడు రోజుల వ్యవధిలో ఐపీఎల్-17వ సీజన్‌కు అట్టహాసంగా తెరలేవబోతున్నది. నెలన్నర రోజులు అభిమానులకు పసందైన విందు అందించేందుకు ఫ్రాంచైజీలు పక్కా ప్ర�
WPL 2024 | స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే కప్పుకొట్టింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ యజమాని, ఈ ఫ్రాంచైజీ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా స్పందించాడు.
RCB | స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ టైటిల్ నెగ్గడంతో బెంగళూరులో అభిమానులు వీధుల్లోకి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బెంగళూరు పుర వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచుకుంటూ �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన కోహ్లీ..ఆదివారం లండన్ నుంచి ముంబైకి �
WPL 2024, DC vs RCB | ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుంచీ ఈ లీగ్‌లో ఉన్న ఆర్సీబీ.. పదహారేండ్లుగా ట్రోఫీ కోసం పడరాని పాట్లు పడుతోంది. పలుమార్లు ఫైనల్ చేరినా ఆ జట్టు మాత్రం ఇంతవరకూ కప్పును ముద్దాడలేదు. మరి పురుషుల వల్ల కానిద�
RCB Name Change | ఈ లీగ్‌లో అత్యంత ప్రజాధరణ కలిగిన జట్టుగా ఉన్న రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఒక్క సీజన్లో అయినా ట్రోఫీ దక్కించుకోకున్నా ఆ జట్టు ఫ్యాన్ బేస్‌ను చూస్త�
WPL | మహిళల ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఐపీఎల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా జరుగుతున్న లీగ్‌లో అమ్మాయిలు అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబైపై �
మహిళల ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. బెంగళూరుతో జరిగిన పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్