GT vs RCB | మొదటి వికెట్ కోల్పోయిన.. జీటీ స్కోర్ ఎంతంటే?
RCB vs GT | టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగినగుజరాత్ టైటా మొదటి వికెట్ కోల్పోయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17 వ సీజన్ తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్,(Gujarat Titans), చాలెంజర్ బెంగళూరు(Royal Challenger Bangalore) తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగినగుజరాత్ టైటా మొదటి వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా(5) (Wriddhiman Saha ) స్వప్నిల్ బౌలింగ్లో మొదటి ఓవర్ ఐదో బంతికి కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్(10నాటౌట్), సాయి సుదర్శన్(1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో జీటీ స్కోర్.. 25-1.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

