Home
Sports
Matheesha Pathirana The Teams Pacer And Death Overs Specialist Gave Good News To Chennai Super Kings
Matheesha Pathirana | డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ మతీశ పతిరాన ఫిట్.. చెన్నై జట్టుతో చేరడానికి రెడీ
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆ జట్టు పేసర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన మతీశ పతిరాన గుడ్ న్యూస్ చెప్పాడు.
Matheesha Pathirana | చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆ జట్టు పేసర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన మతీశ పతిరాన గుడ్ న్యూస్ చెప్పాడు. గాయం కారణంగా చెన్నై – బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన పతిరాన.. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని అతడి మేనేజర్ అమిలా కలుగలగె ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించాడు.
గత సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన పతిరాన.. 19 వికెట్లు తీసి సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అతడు త్వరలోనే చెన్నై టీమ్‌తో కలిసే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

