Highest Value Currency: రూ.2వేల నోటే పెద్దదా? ఇంకా పెద్ద నోట్లు ఏమైనా ఆర్బీఐ ప్రింట్ చేసిందా? అయితే గతంలో 5వేలు, పదివేల నోట్లను కూడా ప్రింట్ చేసినట్లు ఆర్బీఐ సైట్ ద్వారా తెలుస్తోంది.
Normal Transactions: సాధారణ లావాదేవీల కోసం 2వేల నోట్లను ఇవ్వవచ్చు. పేమెంట్ రూపంలో కూడా ఆ నోట్లను తీసుకోవచ్చు. కానీ, ఆ నోట్లను సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ చెప్పింది.
Rs. 2000 Effect on Gold | మార్కెట్ నుంచి రూ.2000 కరెన్సీ నోటు విత్ డ్రా ప్రభావంతో బంగారం ధర రూ.66 వేలకు పెరుగుతుందని జ్యువెల్లరీ వ్యాపారులు అంటున్నారు.
SBI on Rs.2000 | రూ.2000 కరెన్సీ నోటు మార్పిడికి, బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేయడానికి ఏ ఐడీ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. ఏ ఫామ్ కూడా నింపాల్సిన పని లేదని స్పష్టం చేసింది.
2,000 note exchange | రూ.2,000 నోట్ల మార్పిడి (2,000 Note Exchange) లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. అలాగే ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పన
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ప్రభుత్వ కార్యాలయ బేస్మెంట్లో రూ.2.31 కోట్లు, కేజీ బంగారం దొరికింది. జైపూర్‌లోని యోజనా భవన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యాలయంలోని బీరువాలో ఫైళ్ల మధ్య సూట్‌కేసు కన్పించి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు హడావిడిగా మోదీ ప్రకటించారు. 2000 రూపాయల నోట్లను కొత్తగా �
నోట్ల రద్దుతో కేంద్రంలోని మోదీ పాలనకు తిరోగమనం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహదపడదని పేర్కొన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.
ఆరేండ్ల క్రితం పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, వ్యాపారాల్ని అస్తవ్యస్థంచేయడంతో ఆర్థిక వ్యవస్థకు తగిలిన దెబ్బ సామాన్యమైనది కాదు. మళ్లీ 2015-16 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 8.2 శాతం వృద్ధి ర