Rs. 2000 | మూడింట రెండొంతులు వెనక్కి.. 2000 నోట్ల రీకాల్‌పై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
Rs. 2000 | మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో మూడింట రెండొంతులు వెనక్కి వచ్చేశాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
Rs. 2000 | మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో మూడింట రెండొంతులకు పైగా వెనక్కు వచ్చేశాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. గత నెల 19న రూ.2000 నోటు రీకాల్ చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు రీకాల్ చేస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
గత నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్ల మార్పిడి, బ్యాంకు ఖాతాల్లో రూ.20 వేల వరకు డిపాజిట్ చేయవచ్చునని తెలిపింది ఆర్బీఐ. ఈ నెల ఎనిమిదో తేదీన ఆర్బీఐ రెండో ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా సుమారు రూ.1.8 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు వెనక్కి వచ్చాయని శక్తికాంత దాస్ తెలిపారు.
అంటే గత మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం వెనక్కి వచ్చాయి. వాటిలో 85 శాతం డిపాజిట్లు, మిగతా 15 శాతం మార్పిడి ద్వారా వెనక్కు ఇచ్చేశారు. రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లలో రూ.2.41 లక్షల విలువ గల రూ.2000 కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

