Home
rs.2000
rs.2000
-
"RBI-Rs 2000 | 98.04 శాతం రూ.2000 నోట్లు తిరిగి వచ్చేశాయ్.. ఆర్బీఐ..!"
2 years agoRBI-Rs 2000 | ఇంకా ప్రజల వద్ద రూ.6,970 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది."Rs 2000 | ఇంకా చలామణిలో రూ.24 వేల కోట్లే .. రూ.2000 నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ"
3 years agoRs 2000 | గత మే 19 నుంచి ఆగస్టు 31 వరకు రూ.2000 నోట్లు 93 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మరో రూ.24 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని వెల్లడించింది."Rs. 2000 | మూడింట రెండొంతులు వెనక్కి.. 2000 నోట్ల రీకాల్‌పై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్"
3 years agoRs. 2000 | మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో మూడింట రెండొంతులు వెనక్కి వచ్చేశాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు."Rs 2000 | బంగారం కొనుగోళ్లు.. డిపాజిట్లకే మొగ్గు.. గడువు పెంచాల్సిందే.. రూ.2000నోటు మార్పిడిపై ప్రజల అభిమతం"
3 years agoRs 2000 | రూ.2000 నోటుతో బంగారం ఆభరణాలు లేదా ఫ్యుయల్ కొనుగోళ్లకు, బ్యాంకుల్లో డిపాజిట్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు."Rs 2000 Note | సగం రూ.2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్.. రూ.1000 నోటు ముద్రించం తేల్చేసిన ఆర్బీఐ"
3 years agoRs 2000 Note | మార్కెట్లో చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన రూ.2000 కరెన్సీ నోట్లలో దాదాపు సగం అంటే రూ.1.80 లక్షల కోట్ల విలువైన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు."Fake Notes: సర్క్యులేషన్లో ఎక్కువగా రూ.500 నకిలీ నోట్లు : ఆర్బీఐ రిపోర్టు"
3 years agoFake Notes: రూ.500 డినామినేషన్‌కు చెందిన ఫేక్ నోట్లు ఎక్కువగా సర్క్యులేషన్లో ఉన్నట్లు ఆర్బీఐ తన రిపోర్టులో తెలిపింది. రూ.2000 నోట్లతో పోలిస్తే .. రూ.500 ఎక్కువగా ఫేక్‌గా ఉన్నాయని తెలుస్తోంది."Gold | బంగారం దుకాణాల్లో పింక్ నోట్ హల్చల్.. భారీగా పెరిగిన కొనుగోళ్లు..!"
3 years agoGold | రూ.2000 కరెన్సీ నోటును మార్కెట్లో చలామణి నుంచి విత్ డ్రా చేయడంతో వారం రోజులుగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి."Rs 2000 Exchange | రూ.2000 నోట్ల మార్పిడిపై బ్యాంకుల సొంత నిబంధనలతో కన్ఫ్యూజన్..!"
3 years agoRs 2000 Exchange | రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లపై బ్యాంకులు సొంత మార్గదర్శకాలు, నిబంధనలు అమలు చేయడంతో కొంత గందరగోళం నెలకొంది."HDFC Bank on Rs 2000 | నేటి నుంచి రూ.2000 నోట్ల డిపాజిట్.. మార్పిడి.. కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏం చెప్పిందంటే..?!"
3 years agoHDFC Bank on Rs 2000 | మంగళవారం నుంచి తమ బ్యాంకు శాఖల్లో ఖాతాదారులు ఎంత మొత్తమైనా రూ.2000 నోట్లు డిపాజిట్ చేసుకోవచ్చునని హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. అయితే ఒక రోజు రూ.20 వేలు మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస�"PAN Card | డిపాజిట్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి.. రూ.2000నోటు ఉపసంహరణపై ఆర్బీఐ"
3 years agoPAN Card | రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ కార్డు సమర్పించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ నిబంధన రూ.2000కరెన్సీ నోట్ల డిపాజిట్ కూ వర్తిస్తుందన్నారు."Rs. 2000 Effect on Gold | రూ.2000 విత్‌డ్రా ప్రభావం బంగారంపై పడనుందా ?"
3 years agoRs. 2000 Effect on Gold | మార్కెట్ నుంచి రూ.2000 కరెన్సీ నోటు విత్ డ్రా ప్రభావంతో బంగారం ధర రూ.66 వేలకు పెరుగుతుందని జ్యువెల్లరీ వ్యాపారులు అంటున్నారు."Rs 2000 Effect | రూ.2000 నోట్ల ఎఫెక్ట్.. వాళ్లకు సెలవులు రద్దు.. ఇక రోజుకు 11 గంటల డ్యూటీ !"
3 years agoRs 2000 Effect | రూ.2000 కరెన్సీ నోటు విత్ డ్రా నిర్ణయంతో దేవాస్ లోని బ్యాంకు నోటు ప్రెస్ లో ఆదివారం సెలవు రద్దు చేశారు."SBI on Rs.2000 | ఐడీ అక్కర్లేదు.. ఫామ్ నింపాల్సిన పని లేదు.. రూ.2000 నోటు మార్పిడిపై ఎస్బీఐ కుండబద్ధలు!"
3 years agoSBI on Rs.2000 | రూ.2000 కరెన్సీ నోటు మార్పిడికి, బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేయడానికి ఏ ఐడీ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. ఏ ఫామ్ కూడా నింపాల్సిన పని లేదని స్పష్టం చేసింది."Gold @ Rs 70K | గుజరాత్లో తులం బంగారం ధర రూ.70 వేలు.. అసలేమైందంటే..?!"
3 years agoGold @ Rs 70K | రూ.2000 కరెన్సీ నోటు చలామణి నుంచి విత్ డ్రా చేస్తూ ఆర్బీఐ నిర్ణయించగానే గుజరాత్ జ్యువెల్లరీ వ్యాపారులు రూ.70 వేల (రూ.2000 నోట్లు చెల్లించే వారికి) కు తులం బంగారం విక్రయిస్తున్నారని సమాచారం."Ex CEA on Rs2000 | రూ.2000 నోటు విత్ డ్రాయల్తో నో ప్రాబ్లం .. కేంద్ర ఆర్థికశాఖ మాజీ సలహాదారు"
3 years agoEx CEA on Rs2000 | రూ.2000 నోటు ఉపసంహరణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమేమీ లేదని కేంద్ర మాజీ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం స్పష్టం చేశారు.తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?














