శక్తికాంతదాస్ నాయకత్వంలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ మధ్య ఒక కొత్త నివేదిక వెలువడింది. ఈ నివేదికను తయారుచేసిన బృందానికి దేబబ్రత పత్ర అనే రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ నాయకత్వం వహించారు.
బిట్‌కాయిన్ తదితర క్రిప్టో సాధనాల్ని నిషేధించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నొక్కిచెప్పారు. ఇటువంటి స్పెక్యులేటివ్ సాధనాల్ని ఎదగనిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రై�