Potholes |దౌల్తాబాద్ నుంచి రాయపోల్ మీదుగా గజ్వేల్ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు రాయపోల్ బస్టాండ్ వద్ద రోడ్డు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. నడిరోడ్డుపై గుంతలు పూడ్చివేయాలని పలుమార్లు సంబంధిత శాఖ అధికా
Rayapol | శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని రాయపోల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మానస పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
leopard | చిరుత పులి అడుగుజాడలు కనిపించలేదని, చిరుత పులి సంచరించే ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దన్నారు రాయపోల్ ఫారెస్ట్ అధికారులు. రాత్రి సమయంలో రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళవద్దని సూచించారు.
MLA Kotha Prabhakarreddy | దండు నర్సయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబం కావడంతో చికిత్స కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్ట
Stray Dogs |ప్రతి రోజు ప్రధాన రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నారులకు భయంగా ఉంది. కుక్కలు ఎప్పుడు కరుస్తాయోమోనని భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనే ఈ పరిస్థితి ఉం
Transformer | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ట్రాన్స్ఫార్మర్ బిగించి.. విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.
Bathukamma | రోహిణి కార్తి మొదలుతోనే వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలామంది రైతులు విత్తనాలు వేశారు.
రైతుల కోసం ప్రభుత్వం, సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిరాశ కలిగించింది. అధికారులు, వ్యవసాయ శాఖ విభాగం ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ అసలు లక్ష్యం గా ఉన్న �
CMRF | సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలంలోని
మల్లేశంపల్లి గ్రామానికి చెందిన శివంది ముత్యాలుకు రూ.23000, కుమ్మరి అనితకు ర
దౌల్తాబాద్ (Daulatabad) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. కాలేజీకి చెందిన అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి విద్యార్థుల పేర్లు నమోదు చేయిస్తున్నారు. మండల పరిధిలోని, హైస్కూల్ ఉన్న ప్రతీ గ్ర
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో సత్యనారాయణ రెడ్డి శుక్రవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ప్రతి విద్యార్థికి పాఠశాల ఓపెనింగ్ రోజే అం�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆగ్రో రైతు సేవ కేంద్రంతో పాటు యాదాద్రి ట్రేడర్స్ షాపులను టాస్క్ఫోర్స్ టీమ్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం విత్తన డీలర్స్ అందరితో రాయపోల్లోని రైతు వేదికలో
Bhaktha Markandeya swamy Pratistha | రాయపోల్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నా�