జడ్పీస్థాయి సంఘ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి షాబాద్, మే 10: జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్త�
వికారాబాద్, మే10: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలు సాధించాలని యువత పట్టుదలతో ఉంది. దీంతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఒత్తిడి తగ్గడంతో పాటు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మ
కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాలి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కడ్తాల్, మే 10 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని, రైతులు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేం
రూ.3 వేల కోట్లు నష్టం వస్తున్నా యాసంగి వడ్లు కొంటున్నాం: ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి దళారులను ఆశ్రయించొద్దు: ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి బొంరాస్‌పేట, మే 10 : రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్త�
ఇబ్రహీంపట్నం, మే 9: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీ పటేల్‌గూడ గ్రామ రోడ్డు వెడల్పు పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బొంగుళూరు గేటు నుంచి పటేల్ గూడ మీదుగా మంగళ్‌పల్లి వరకు రోడ్డ
పక్షవాతంతో నాలుగేండ్ల నుంచి మంచానికే పరిమితమైన తండ్రి దిక్కుతోచని స్థితిలో కూతురు, కొడుకు బొంరాస్‌పేట, మే 9 : అండగా ఉండాల్సిన నాన్న నాలుగేండ్ల క్రితం పక్షవాతంతో మంచానపడితే అన్నీ తానై పోషించింది అమ్మ. కూల�
వేసవిలో జోరుగా తాటికల్లు విక్రయాలు తాటిముంజలకూ భలే డిమాండ్ తాటిచెట్ల ఆధారంతోనే పలువురికి జీవనోపాధి కులకచర్ల, మే 9 : వేసవి కాలంలో తాళ్లఅంతారంలో కల్లు గిరాకీ జోరుగా ఉంటుంది. కులకచర్ల మండల పరిధిలోని మండల ప�
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి షాబాద్, మే 9 : అధికారులు బాధ్యతాయుతంగా విధు లు నిర్వహిస్తూ, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ
వికారాబాద్ జిల్లాలో 5.96లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు లక్ష్యం రంగారెడ్డి జిల్లాలో 4.88లక్షల ఎకరాల్లో.. ఈ ఏడాది పత్తి, కంది పంటల సాగు పెంచడంపై ప్రత్యేక దృష్టి నెలాఖరులోగా అందుబాటులో విత్తనాలు, ఎరువులు రంగారె
హైదరాబాద్‌లోని పీజేఆర్ సెంటర్ ద్వారా 350 మందికి ఉచిత శిక్షణ భరోసా నిస్తున్న కోచింగ్ కొడంగల్, మే 9: కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సొంత ఖర్చులతో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చ
సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో నేరాలను కట్టడి చేస్తూ.. శాంతి భద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
గ్రామంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ ఏడాది పంటలు బాగా పడి దిగుబడులు అధికంగా రావాలని కోరు తూ కెరెళ్లి గ్రామస్తులు గ్రామ దేవతలకు సోమవారం బోనాలను సమర్పించారు.
ధారూరు,మే 8: గ్రామ ప్రజలు పాడిపంటలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ధారూరు మం డల పరిధిలోని కెరెళ్లి గ్రామంలో గ్రామదేవతలు మైసమ్మ, పోచమ్మ, ఊ�