నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు డీలర్లను హెచ్చరించారు. ఆదివారం చేవెళ్లలోని రైతు వేదికలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై �
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మూడుసార్లు గడువు పొడిగించినా జిల్లాలోని దరఖాస్తుదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎల్ఆ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతకు ఆగచాట్లు తప్పడంలేదు. మంచాల మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి అన్నదాత తీసుకొచ్చిన ధాన్యం తూకం �
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రాల నిర్వాహకుల అనేక కొర్రీలు.. హమాలీలు, లారీల కొరత ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర అడ్డంకిగా మారి.. కేంద్రాల వద్దే అన్నద
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుమ్రుక్నుదౌలా ట్యాంక్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మట్టి, ఇతర సామగ్రిని తొలగించాలని ఓ పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ పిటిషనర్ తొలగించకపోతే వచ్చే వ�
రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములు క్రమంగా మాయమవుతున్నాయి. గతంలో ఈ జిల్లాలోని అనేక మంది భూస్వాములు వేల ఎకరాలను ఉచితంగా భూదాన్ బోర్డుకు ఇచ్చేయడంతో అనంతరం వాటిని భూమి లేని నిరుపేదలకు పంచి పట్టాలు అందజే�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి భూములను ప్రభుత్వాధికారులు సర్వే చేసి, ఫెన్సింగ్ వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అధికారులు కోర్టు ధ�
రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను హమాలీల కొరత వెంటాడుతున్నది. కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తున్నప్పటికీ హమాలీల కొరతతో రోజుల తరబడి కేంద్రాల వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి
ఫ్యూచర్‌సిటీని ఆపాలని.. తెలంగాణను కాపాడాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున�
రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ కార్యాలయం అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. బదిలీలు, అనుకూలమైన చోటుకు వెళ్లేందుకు అధ్యాపకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో అనుకూలమైన పోస్టులు లేకున్నా..
మండల పరిధిలోని గ్రామాల్లో వేసవిలో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో రోజుకు 10 నుంచి 20సార్లు కరెంటు పోయి.. రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని మాల్ గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు దక్కింది. ఈసారి రాష్ట్రం నుంచి ఈ ఒక్క గ్రామమే జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డ్ విభాగంలో మాల్ గ్రామం ప్రథమస్�
కొనుగోలు కేంద్రాలు లేక.. మద్దతు ధర రాక అన్నదాత దళారుల చేతుల్లో దగా పడుతున్నాడు. రం గారెడ్డి జిల్లాలో 50%, వికారాబాద్ జిల్లాలో 80% వరకు వరి కోతలు పూర్తైనా ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంత
జిల్లా విద్యాశాఖలోకి ఇతర జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాకు చెందిన టీచర్లను జూనియర్ల పేరు తో ఇతర జిల్లాలకు పంపించడం..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులకు మోక్షం లభించడంలేదు. మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు పనులకు రెండేండ్ల క్రితమే నిధులు విడుదలై ఉత్తర్వులిచ్చినా ఇంకా ప్రారం