షాబాద్, జూలై 22 : మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. గురువారం తెల్లవారుజామున నుంచి వర్షం పడుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. బోరుబావుల�
కొడంగల్, జూలై 21 : త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొని నియోజకవర్గ ముస్లింలకు పండుగ శుభాక్ష�
ఖురాన్ బోధనలు చేసిన మత పెద్దలు ఈద్గా, మసీద్‌ల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు తాండూరు, జూలై 21: త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను బుధవారం తాండూరు నియోజక�
షాబాద్, జూలై 21 : మండలంలో బక్రీద్‌ను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. బుధవారం మండలంలోని పోతుగల్, షాబాద్, హైతాబాద్, బోడంపహాడ్, సోలిపేట్, మన్మర్రి, అంతారం, బొబ్బిలిగామ తదితర గ్రామాల్లో ఈద్గాల �
హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు నాలుగున్నర అడుగుల దూరంలో ఉస్మాన్‌సాగర్ రెండు జలాశయాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో సమీప ప్రాంతాల నుంచి తరలివస్తున్న సందర్శకులు లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ సురక్�
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఫీజును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు రూ.75 వేలుగా నిర్ణయం గతంతో పోలిస్తే రూ.15 వేలు అధికం చదరపు గజం కనీస ధర రూ.100 నుంచి
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం చిట్టడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం హరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, వీధులన్నీ శుభ్రం సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, కమ్యూనిటీ భ�
పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడు గుంత ఏర్పాటు హరితహారంతో ఊరంతా పచ్చదనం ధారూరు, జూలై 20 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్ర�
షాద్‌నగర్, జూలై 20 : నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మున్సిపల్ కమిషనర్ లావణ్యకు సూచించారు. ఎట్టిపరిస్థితిల్లో అక్రమ కట్టడ
యాలాల, జూలై 19 : వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తతతో వ్యవహరించడం చాలా ముఖ్యమని ఎంపీపీ బాలేశ్వరగుప్తా అన్నారు. సోమవారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో వర్షం కారణంగా గుంతలు పడ్డ రోడ్డు మార్గాన్ని ఎ�
తుర్కయాంజాల్, జూలై 19: ప్రభుత్వ అందజేసిన వరద సహా యాన్ని బాధితులకు అందజేయకుండా దుర్వినియోగం చేసిన వారి పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ ఉమర్ఖాన్ గూడ వరద బాధి తుల�
అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం 5 వేలకు పైగా మొక్కల పెంపకం నిత్యం చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ వన నర్సరీలో 12 వేల మొక్కల సంరక్షణ రూ. 12 లక్షల నిధులతో వైకుంఠధామం షాద్‌నగర్, జ�
షాద్‌నగర్‌టౌన్ జూలై 19: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో సోమవారం మున్సి పాలిటీలోని 21వ వార్డులో కౌన్సిలర్ జీ.టీ శ్రీనివ�
పెద్దేముల్, జూలై 19 : ప్రజలు ప్రశాంత వాతావరణంలో, మతసామరస్యంతో పండుగలు జరుపుకోవాలని తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జి ఎస్ఐ గఫార్ ఆధ్వర్యంలో బక్రీద్
యాచారం, జూలై19: యాచారం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న మమతాబాయిని బదిలీ చేయొద్దని, ఆమె హయాంలో మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయని మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అత్యవసర సమావేశంలో ముక