వైరా పట్టణం అభివృద్ధిలో ఔరా అనిపిస్తోంది. ఖమ్మం నగరానికి సరితూగేలా ప్రగతి మార్గం పట్టింది. 2009లో వైరా నియోజకవర్గం ఏర్పడినప్పటికీ అప్పట్లో ఎలాంటి అభివృద్ధీ జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేప�
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాం డూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రజాబంధు యాప్‌ను రూపొందించారు. నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా మొబైల్ ఫోన్ ప్లేస్టోర్�
ఆమనగలు ్లమండల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆమనగల్లు బ్లాక్ మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, బీజేపీ నాయకులు అడ్డుపడడం మానుకోవాలన్నారు. శనివారం ఆమనగ�
చదువు కోసం వెళ్లిన ఓ విద్యార్థి ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండడంతో వికారాబాద్ జిల్లా తాండూరులోని విద్యార్థి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తాండూరు పట్ట
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మరింత బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహిం�
రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఉచితంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి పంచిపెట్టారు. బాణాసంచా పేల్చారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ మండలాల్లో మొక్కలు నాటారు. సీఎం క
మండలంలోని చిల్ముల్మైలారం గ్రామంలో అంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలే. చుట్టు పక్కల తండాలు కూడా ఉన్నాయి. తమ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, బంగారు భవిష్యత్ ఉండాలని తల్లితండ్రులు తమ పిల్లలను �
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించారు. రంగార�
రక్షణ సేవలు, కేసుల పరిష్కారం, స్టేషన్ నిర్వహణ తదితర అంశాల్లో మన జిల్లా పోలీసులు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. 2021 సంవత్సరానికి సంబంధించి పనితీరు ఆధారంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తమ పోలీస్‌స్టేషన్