రామన్నపేటలో నిర్మించతలపెట్టిన అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెంటనే ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యాదాద్�
డ్రైపోర్టు పేరుతో అదానీ గ్రూప్ తీసుకున్న భూముల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభిస్తే సహించేదిలేదని పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జెల్లెల పెంటయ్య, కో కన్వీనర్ ఎండీ రేహాన్ స్పష్టంచేశ�
Chicago | అమెరికాలో తుపాకీ తూటాకు (shooting) మరో తెలుగు విద్యార్థి (Telugu student) బలయ్యాడు. చికాగో (Chicago)లో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల సాయి తేజ (Sai Teja) అనే విద్యార్థి మరణించాడు.
Telangana | ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న వ్యాఖ్యలకు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు. రాహుల్గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కే
రామన్నపేటలో జనావాసాల మధ్య తలపెట్టిన అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూస�
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో (Ramannapet) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న �
వారిది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటూ కుటుంబాలను వెళ్లదీస్తున్న పేదలు వారు. కుల వృత్తులనే నమ్ముకొని జీవితాలను నెట్టుకొస్తున్న నిస్సహాయులు. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న వా�
రామన్నపేటలో అదానీ గ్రూపు ఏర్పాటు చేయాలని చూస్తున్న అంబుజా సిమెంట్ కర్మాగారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అంగ బలం, అర్ధ బలంతో పరిశ్రమను తీసుకొచ్చి తమ నెత్తిన కాలుష్య కుంపటిని పెడుతామంటే ఊరుకునే
BRS | ప్రాణాలను పణంగా పెట్టి అయినా అంబుజా సిమెంట్ పరిశ్రమను అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశారు. రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టారు.
రామన్నపేటలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నది. జంగ్ సైరన్ మోగుతున్నది. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరు ఉధృతమైంది. ఉద్యమానికి సబ్బండ వర్�
ఆహ్లాదకర ప్రశాంత వాతావరణం.. చుట్టూ చెరువులు.. పచ్చని పొలాలు.. నేటికీ కుల వృత్తులతో ఉపాధి.. ఆరోగ్యవంతమైన జీవనం.. బడుగు బలహీన వర్గాల పేదలు.. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట పరిసర ప్రాంతాలవాసుల జీవన గ