ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను రామగిరి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ ఎం రమేష్ తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న పీరియాడిక్ సర్వేలో భాగంగా ఆదివారంపేట, రాజాపూర్ గ్రామంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ గణాంక శాఖ �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కల్వచర్ల గ్రామంలో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికే ఈ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నారని, నిజంగా ఇ
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయుల ఆలోచనలను అర్థం చేసుకోవడం అవసరమని, వారి ఆశయాలతోనే సామాజిక మార్పు జరుగుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు.
రైతులు తమ పాడి పశువులను గాలికుంటూ వ్యాధి నుంచి రక్షించేందుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా పశువర్థక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ రావు సూచించారు. రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో నిర్వహిస్�
పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మెరిట్‌తో ఉత్తీర్ణత సాధించాలని బేగంపేట జడ్పీ హెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మల్క రాం కిషన్ రావు సూచించారు. పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్ర
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. బేగంపేట గ్రామానికి చెందిన మొలంగురి కొమురయ్య హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన బుర్ర కొమురయ్య అలియాస్ రాజ
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని ఓ పెండ్లి వేడుకలో హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపేటకు చెందిన సత్తయ్య, రామగిరి మండలం బేగంపేటలోని కొముర�
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా (ఏఎల్పీ)లో కార్మికుల భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ రామగుండం అర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు చైన్లు, ద�
‘మూడేండ్ల సంది తన రెక్కల కట్టంతో బతుకుతున్నం.. ఎప్పుడూ ఓ నోరు లేని జీవిగా చూడలె.. మాలో ఒకదానిగా, మా ఇంటి బిడ్డగానే సాకినం.. మా కుటుంబ బరువును మోసింది. ఎండనక.. వాననక పొలం కాడికి నడిచింది. అది కట్టపడితేనే మా ఇంటి�
మంథని నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సు సౌకర్యం పూర్తిగా గగనంగా మారింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పట్నం నుంచి పల్లెకు వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిప�