Home
Ramadan 2024
Ramadan 2024
-
"మత సామరస్యానికి ప్రతీక రంజాన్"
3 years agoమత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఈద్గా ఘనీ అబ్దుల్ అజీజ్ కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా అన్నారు. వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్ ఈద్గాలో వేలాది ముస్లింలు సామూహిక ప్ర�"ఘనంగా రంజాన్"
3 years agoనెలరోజుల పాటు పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు నెలవంక కనిపించడంతో గురువారం ప్రత్యేక ప్రార్థనలతో రంజాన్ వే డుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో క లిసి ఈద్గాల వద్దకు చేరుకొని ప్రార్థ"ప్రార్థనలు.. ఆలింగనాలు"
3 years agoసిద్దిపేట జిల్లావ్యాప్తంగా గురువారం రంజాన్ పండుగను ముస్లింలు ఘంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో పేద, ధనిక తేడా లేకుండా ముస్లింలందరూ నూతన వస్ర్తాలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో మసీదులో ప్రత్యేక ప్రార"దర్శనమిచ్చిన నెలవంక"
3 years agoనెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి."రంజాన్ రద్దీ"
3 years agoఖమ్మం నగరంలోని కమాన్ బజార్, కస్బా బజార్, అజీజ్ గల్లీ తదితర ప్రాంతాలు రంజాన్ వస్తువుల కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో నూతన వస్ర్తాలు, వివిధ రకాల సేమ"నేడు రంజాన్"
3 years agoపవిత్ర రంజాన్ మాసంలో చేసిన 30రోజుల ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో గురువారం రంజాన్ పండుగ జరుపుకోవాలని మతగురువులు నిర్ణయించారు."నేడే ఈద్"
3 years agoప్రపంచవ్యాప్తంగా ముస్లిలు గురువారమే పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ అరేబియా ప్రకటించింది. నెలవంకను ప్రారంభసూచకంగా భావించే ముస్లింలు ఉపవాస ముగి�"చాంద్ దిఖా.. ఈద్ ఆయా.."
3 years agoముస్లింల పవిత్ర పండుగ రంజాన్ రానే వచ్చిం ది. బుధవారం సాయంత్రం నెలవంక తొంగి చూడగా.. గురువారం ఈద్ ఉల్ ఫితర్‌ను జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. పండుగ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ము స్లింల ప�"ఇందిరమ్మ కాలనీలో దాహం.. దాహం"
3 years agoమండలంలోని కందకుర్తి గ్రామం ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదిరోజులుగా కుళాయి ద్వారా తాగునీరందడంలేదు."ఆహా.. హరీస్"
3 years agoహరీస్.. ఈ పదం వింటే చాలు ఇట్టే నోరూరుతుంది. రంజాన్ మాసంలో తయారు చేసే ఈ వంటకానికి ఎం తో ప్రత్యేకత ఉన్నది. పొట్టేలు మాంసం లేదా చికెన్‌తోపాటు నెయ్యి, గోధుమ, రవ్వతో తయారు చేసే ఈ వం టకం పోషకాహారం కావడంతో కేవలం ఉ�"రేపు సీఎం ఇఫ్తార్ విందు"
3 years agoరంజాన్ మాసం తొలి శుక్రవారం ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్"ఫ్రీ హలీం.. లాఠీచార్జి"
3 years agoమలక్‌పేట మూసారాంబాగ్ చౌరస్తాలోని అజీబో రెస్టారెంట్లో ఫ్రీ హలీం పంపిణీ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. రంజాన్ మాసం మొదటి రోజును పురస్కరించుకొని ఫ్రీగా హలీం పంపిణీ చేయనున్నట్లు రెస్టారెంట్ నిర్"నేటి నుంచి రంజాన్ ఉపవాసదీక్షలు"
3 years agoముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ ప్రార్థనలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభించాలని మతపెద్దలు పిలుపునిచ్చారు."అల్లా దయతో అంతా మంచి జరగాలి"
3 years agoపవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు మంగళవారం ప్రారంభంకానున్న నేపథ్యంలో ముస్లింలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు."దర్శనమిచ్చిన నెలవంక"
3 years agoముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం వచ్చేసింది. సోమవారం సా యంత్రం నెలవంక దర్శనమివ్వడంతో మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇస్లాం మతంలో రంజాన్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. దానధ�తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు















