నేడే ఈద్
ప్రపంచవ్యాప్తంగా ముస్లిలు గురువారమే పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ అరేబియా ప్రకటించింది. నెలవంకను ప్రారంభసూచకంగా భావించే ముస్లింలు ఉపవాస ముగింపును సైతం నెలవంక దర్శనంతోనే పాటించడం ఆనవాయితీ.
- కనిపించిన నెలవంక
- ఉపవాసదీక్షలు ముగింపు
హైదరాబాద్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ముస్లిలు గురువారమే పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ అరేబియా ప్రకటించింది. నెలవంకను ప్రారంభసూచకంగా భావించే ముస్లింలు ఉపవాస ముగింపును సైతం నెలవంక దర్శనంతోనే పాటించడం ఆనవాయితీ. మార్చి 12 నుంచి ప్రారంభమైన ఉపవాస దీక్షలను ముస్లింలు నేటితో ముగించి, ఈద్-ఉల్-ఫితర్‌ను నిర్వహించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే అన్ని ప్రముఖ మసీదుల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

