Ramaayanam | మా ఇంట్లో చిన్నప్పుడు వేరే పండుగలు చేసినంత బాగా శివరాత్రి, వినాయక చవితి, రాఖీ పౌర్ణిమ, హోలీ లాంటి పండుగలు ఘనంగా చేసేవారు కాదు. మేము కొంచెం పెద్దయ్యాక మాత్రం వినాయకచవితి బాగా జరపడం మొదలుపెట్టి ఇప్పటిక
నేను పదో తరగతిలో ఉండగా ఓసారి అందరమూ మా ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చిది. మా నానమ్మ వరంగల్లో చనిపోవడం, ఆమెకు మా ఇంట్లోనే కర్మకాండలు చేయడంతో.. మూడు నెలలు వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అద్దె ఇళ్లలో ఉండే బాధలు.. �
నేను ఎనిమిదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు మా కజిన్ పెళ్లికోసం రాయపర్తి వెళ్లాం. ఆ ప్రయాణంలోమా అమ్మ సందూక మిస్ అయ్యింది. బస్సు దిగేటప్పుడు అమ్మ బ్యాగు పట్టుకుని దిగితే.. పైనున్న పెట్టెను నర్సి తీసుకొచ్చాడట.
కృష్ణాతీరం నుంచి మా ఇంటికి వచ్చిన ఆ గురువుగారి నాట్యం చూడగానే.. నాకూ కూచిపూడి నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. అదే విషయం అమ్మకు చెబితే.. ఎప్పటిలాగే విస్తుపోయి చూసింది.
Ramaayanam | మా బడిలో ఓ కోతి మూక ఉండేది. టీచర్లంటే భయం ఉన్నా.. వాళ్లనుకూడా అప్పుడప్పుడూ ఆట పట్టించేది. అలా.. మా లడ్డు సారును కుర్చీలో ఇరుక్కునేలా చేశారు. దూర్వాసుడనే పేరున్న సింహాచారి సారును కూడా ఇలాగే ఇబ్బంది పెట్�
బడిలో చదువు చెప్పే టీచర్లంటే విపరీతమైన భయం ఉండేది. వాళ్లెందుకోగానీ కొట్టడం ద్వారా మాత్రమే పిల్లలు బాగా చదువుకుంటారనే నమ్మకంతో ఉండేవారు. ఇంకొందరు తమ సొంతపనులు చేసిపెట్టే మగపిల్లలకు ఉదారంగా ఐదో పదో మార్�
మా కుటుంబసభ్యులే ఓ యాభై మంది దాకా ఉండేవారు. అమ్మతోపాటు చిన్నమ్మలు, అత్తయ్యలు అందరూ కబుర్లు చెప్పుకొంటూ పనులు చేసుకునేవారు. ఇక మా ఈడు పిల్లలం ఆటలే ఆటలు! ఎవరైనా వచ్చి చూస్తే.. ఓ మనిషి చనిపోయిన ఇల్లులా ఉండేది �
నానమ్మ అంత్యక్రియలు మా ఊళ్లోనే చేశారు. చిన్నాన్న ఇల్లు దాటి వెళ్లొద్దు కనుక.. ఏవైనా పనులుంటే వాళ్ల కూతురు, మా కజిన్ సరస్వతక్కకి చెప్పేవాళ్లు. అలా.. ఒకరోజు కూనూరుకు వెళ్లి ఏవో వస్తువులు తెమ్మని పంపించారు. మ
Ramaayanam | మా సొంత నానమ్మ పేరు ఆండాళమ్మ. మా ఇంట్లో ఉండే నానమ్మ.. మా నానమ్మకు చెల్లెలు. నాన్నకు చిన్నమ్మ. ఆమె మాతోనే ఉండటం వల్లనో ఏమో.. మాకు మా సొంత నానమ్మతోకన్నా చిన్న నానమ్మతోనే చనువు ఎక్కువగా ఉండేది. మమ్మల్ని ఎంత�
Ramaayanam | అమ్మ ఎన్నో పద్యాలు చక్కగా పాడేది. ఏ పత్రికయినా, చిత్తు కాగితం ముక్కయినా, పొట్లం కట్టిన పేపరైనా ఎంతో ఆసక్తిగా చదివేది. ఆమెకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ.
Ramaayanam | నాకు గానీ, అక్కకు గానీ రాని విద్య.. పాటలు పాడటం. కానీ, చిన్నప్పటి నుంచీ రేడియోలో మాత్రం పాటలు బాగా వినేవాళ్లం. అందుకేనేమో.. మంచి పాటలు వినడమంటే ఇప్పటికీ ఎంతో ఇష్టం! రేడియోలో చిత్రసీమ, మీరు కోరిన పాటలు, మధు
Ramaayanam | మేము మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ఇంట్లో వంట కోసం ప్రత్యేకంగా ఓ అయ్యగారు ఉండేవాడు. నాన్న వాళ్ల అమ్మమ్మ మంచాన పడినందుకు ఆమెకు సపర్యలు అమ్మే చేయాలనో, మేముచిన్నపిల్లలం గనుక పని ఎక్కువగా ఉంటుందనో.. �
అయితే, బాగా చిన్నప్పుడు నేనూ, అక్కా ఓచోట కూర్చుని ఆడుకుంటున్నప్పుడో, రాసుకుంటున్నప్పుడో అక్క హఠాత్తుగా కనురెప్పలు లోపల ఎర్రగా కనిపించేలా పైకి మడిచిపెట్టి, నాలుక బయటికి చాచి.. “ఏయ్! ఇంటున్నవా.. లేదా?! నేను �
పల్లెటూరి జీవితాలన్నీ వాన మీదనే ఆధారపడి ఉంటాయని మాకు తెలియని రోజులవి. రోహిణి కార్తె ఎండలకు తపించిపోయిన జనమంతా.. ‘మృగశిర ఎప్పుడు వస్తుందా? వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా!?’ అని ఎదురు చూస్తూ ఉండేవారు. వానలు �
ఒకరోజు మేము బడి నుంచి ఇంటికి వచ్చేసరికి.. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఎవరికి వారు ఏదో పెద్దపనిలో ఉన్నట్టు తిరుగుతున్నారు. నేను వెళ్లి ఏమిటని అమ్మను అడిగాను.