బీజేపీ తెలంగాణ నేతల ‘గాలి’ మాటల్లో.. ఎలాంటి వాస్తవం లేదని రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి వీకే సింగ్ వారి ‘గాలి’ తీశారు. తెలంగాణకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లను మంజూరు చేయలేదని తెలి పారు.
Rajya Sabha:బడ్జెట్ సమావేశాలకు చెందిన తొలి దఫా రాజ్యసభ సమావేశాలు ముగిశాయి. మార్చి 13వ తేదీకి రాజ్యసభ వాయిదా పడింది. అదానీ అంశం నేపథ్యంలో సభను ఇవాళ వాయిదా వేశారు.
Congress MP Rajni Patil | కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్‌ను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. సభా కార్యక్రమాలను రికార్డు చేయడం�
ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ రికార్డు చేశారు. ఆ వీడియో క్లిప్‌లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
PT Usha: రాజ్యసభ సభా వ్యవహారాలను పీటీ ఉష నడిపించారు. ఇవాళ ఆమె చైర్మెన్ చైర్లో కూర్చుని సభను సాగించారు. ఆ బాధ్యతలు చేపట్టడం పట్ల గర్వంగా ఉందని ఆమె ఓ ట్వీట్ చేశారు.
terrorists killed | గతేడాది 2022 సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లో 187 ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.
Rajya Sabha | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని మరోసారి డ�
lok sabha, rajya sabha adjourned: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
పలు డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు.
New Parliament Building : అత్యుద్భుతంగా కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటోంది. లోక్‌సభ, రాజ్యసభ హాల్స్‌కు చెందిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. లోక్‌సభలో 888 మంది సభ్యులు కూర్చునే రీతిలో నిర్మించారు. లోటస్ థీమ్ త�