రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనఖర్ అభినందనలు తెలిపారు. శాసనసభ్యులు మీ సేవల పట్ల మరింత నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి తిరిగి రాజ్యసభకు
ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ రెండోసారి రాజ్యసభ సభ్యునిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆయనతో ప్రమాణం చేయించారు. తీహార్ జై�
Adhir Ranjan | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ను లోక్సభ అభ్యర్థిగా బెర్హంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి తనపై పోటీకి దించడంపై.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బెర్హంపూర్ ప్రస్�
సమాజ సేవకురాలు, రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి ముర్ము శుక్రవారం నామినేట్ చేశారు. వివిధ రంగాల్లో ఆమె చేసిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడ్డా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. ఈ లోగ�
JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా (JP Nadda) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు చైర్మన్ ఆమోదం తెలిపినట్లు రాజ్యసభ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు రాజ్యసభలో ఏప్రిల్ నాటికి ఆధిక్యం వచ్చే అవకాశం కనిపిస్తున్నది. కొత్తగా గెలిచిన సభ్యులు, రాష్ట్రపతి నామినేటెడ్ విభాగంలో నియమించే ఆరుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర�
Samajwadi Party: యూపీలోనూ 10 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్కు భారీ జలక్ �
ADR Report | రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల వి�
Sonia Gandhi | కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆస్తుల విలువ రూ.12 కోట్లు. ఆమెకు సొంత కారు లేదు. తొలిసారి రాజ్యసభకు నామినేషన్ వేసిన సోనియా గాంధీ తన ఆస్తులు, ఇతర వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న