IPL -2024 | ఐపీఎల్-2024 సీజన్ లో భాగంగా బుధవారం గువాహటిలో జరిగిన 65వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుపై పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2024: ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు వదులుకోబోయే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు అలర్ట్ అయ్యాయి.
IPL-2023 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 172 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ జట్టును 59 పరుగులకే ఆలౌట్ చేసింది.
యశస్వీ అద్భుతంగా ఆడాడు. అతడి ఆటను నేను చాలా ఎంజాయ్ చేశాను. బౌలింగ్ యుజీకి నేను చెప్పేదేముండదు. ఎందుకంటే ఎలా బౌలింగ్ చేయాలి.. ఎక్కడ బంతులేయాలి అనే విషయం అతడికి బాగా తెలుసు.
ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 200పైగా లక్ష్యాన్ని6సార్లు ఛేదించారు. ఐపీఎల్ మొత్తం మీద ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఇది సాధ్యం కాలేదు. ఎక్కువ సార్లు 200కిపైగా స్కోర్లు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2023 రికార్డు క్రియేట�
ఐపీఎల్ చివరి అంకానికి చేరుతుంది. ఇప్పటికీ అధికారికంగా ఏ టీమ్ క్వాలిఫై కాలేదు. అదేవిధంగా ఏం టీం కూడా ఎలిమినేట్ కాలేదు. ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఓడిపోయిన టీంకు క్వాలిఫయింగ్ అవకాశాలు సంక్లిష్టం అ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతున్నది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న రాయల్స్ వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని �