Home
Sports
Video Of Rajastan Royals Bowler Karthik Tyagi Final Over Against Punjab Kings In Ipl 2021 Going Viral
IPL 2021| 0,1,W,0,W,0.. కార్తీక్ త్యాగి సంచలన బౌలింగ్ చూశారా.. వీడియో
ఐపీఎల్ ( IPL 2021 ) అంటేనే బ్యాట్స్‌మెన్ గేమ్. బౌలర్లను చితకబాదుతూ గ్రౌండంతా బౌండరీల వర్షం కురిపిస్తుంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు.

దుబాయ్: ఐపీఎల్ ( IPL 2021 ) అంటేనే బ్యాట్స్‌మెన్ గేమ్. బౌలర్లను చితకబాదుతూ గ్రౌండంతా బౌండరీల వర్షం కురిపిస్తుంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి ఐపీఎల్లో ఓ బౌలర్ సంచలన ప్రదర్శనం చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన, సంచలన బౌలింగే చేశాడు రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ కార్తీక్ త్యాగి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 4 పరుగులే అవసరం ఉండగా.. కేవలం ఒక్క పరుగే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
చివరి ఓవర్లో తొలి బంతికి 0, రెండో బంతికి 1 పరుగు, మూడో బంతికి వికెట్, నాలుగో బంతికి 0, ఐదో బంతికి వికెట్, చివరి బంతికి 0 పరుగులతో సంచలనం సృష్టించాడు. ఈ సంచలన చివరి ఓవర్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
https://twitter.com/the_indianstuff/status/1440518964874940421?s=20
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

