Home
Sports
Ipl Highlights Pbks Vs Rr Rajasthan Royals Win By 2 Runs Vs Punjab Kings After Kartik Tyagis Final Over Heroics
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ గెలుపు!
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ గెలుపు! మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం రాత్రి ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో చివరి ఓవర్లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 67, కేఎల్ రాహుల్ 49 పరుగులు చేసినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు.
చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి నాలుగు పరుగులు అవసరం. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్‌తో రెండు వికెట్లు తీసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్‌కు ఓటమి తప్పలేదు. తొలి నుంచి పంజాబ్ విజయం దిశగా సాగినా చివరి ఓవర్లో అంతా మారిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 185 పరుగులు చేసి.. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

