ఏజెంట్ మోసంతో ఎడారి దేశంలో చిక్కుకొని అష్టకష్టాలు పడుతూ కాపాడాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన గురవయ్య అలియాస్ సతీశ్ అర్థిస్తున్నాడు.
అయ్యా.. సీఎం రేవంత్రెడ్డిగారు.. రిటైర్డ్ ఉద్యోగులను మనోవేదనను ఆలకించండి. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి.
ఇంటికి మీదికి వచ్చిన కోతులను ఓ వృద్ధుడు తరిమికొట్టే ప్రయత్నం చేశాడు. అవిఎదురుదాడికి సిద్ధం కావడంతో పరుగెత్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన రైత
‘యూరియా కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి. అసలే నా పాణం సక్కగలేక దవాఖానల పొంటి తిరుగుతున్న. అసలు యూరియా ఇస్తరా.. చావమంటరా..? సచ్చిపోయినంక బస్తా ఇస్తా అంటే పెట్రోల్ తాగి సచ్చిపోత’ అంటూ కోనరావుపేట మండలం పల్లిమక్�
Urea | మంగళవారం తెల్లవారుజామునే తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం ఎదుట మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు యూరియా కోసం బారులు తీరారు. అదేవిధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామైక్య సంఘం�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఓవైపు యూరియా, మరోవైపు కరెంట్ కోసం తండ్లాడుతున్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట వాగు శివారులో కరెంట్ లేక జనరేటర్లు పెట్టుకుని వ్యవసాయ మోటర్లు నడిపిస్తూ ఎండుతున�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ యూరియా కోసం వేచి చూసి కడుపుమండి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఐకేపీ మహిళా గ్రూప్ ఎరువుల దుకాణానికి రైతులు గురువారం ఉదయం 5గంటల నుంచే తరలివచ్చారు. వాన భారీగా పడడంతో చెప్పులు లైన్లో పెట్టి, గోదాం గోడ పకన నిల్చున్నారు.
రైతులు యూరియా కోసం గోస పడుతూనే ఉన్నారు. ఏ కేంద్రానికి లోడ్ వచ్చిందని తెలిసినా.. అక్కడికి పరుగులు తీస్తున్నారు. పొద్దంతా పడిగాపులు గాసినా దొరకక నిరాశ చెందుతున్నారు. ఆదివారం కూడా ఉమ్మడి జిల్లా రైతులు అరిగ�
స్వాతంత్య్ర దినోత్సవం రోజూ రైతులు యూరియా కోసం తిప్పలు పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచే బారులు తీరి పడిగాపులు గాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో గోదాంకు గురువా�