ఈ ఏడాది రైతాంగానికి అంతగా కలిసి రావడం లేదు. గత యాసంగిలో అనావృష్టి పరిస్థితులతో నష్టాలను చవి చూసిన జిల్లా రైతాంగానికి వానకాలం సాగు సైతం ప్రతికూలంగా మారింది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నట్లు కనిపిస్తు�
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచి అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వ ర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల దంచికొట్ట గా.. కొన్ని చోట్ల ముసురుతో ముంచెత్తింది. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వాన కురిసి�
రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని చెప్పారు.
కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ ప్రభుత్వ పాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. వర్షానికి తరగతి గదులు ఉరుస్తుండటంతో ఒకే గదిలో అన్ని తరగతులు నిర్వాహించాల్సిన దుస్థితి.
రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వానలు కురవనున్నట్టు హైదారాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షానికి ఎండుముఖం పట్టిన పత్తి, వేరుశనగ, కంది తదితర ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. వరి వేసే రైతులకు ఊరట కలిగించింది.
హైదరాబాద్లో ఎడతెరపిలేకుండా వాన (Rain) కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా వర్షం పడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అమీర్పేట, పంజాగుట్టా, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాలతో గ్రామాల్లో అపరిశుభ్ర వా తావరణం నెలకొనడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందడం, నీటి వనరుల్లో కలుషిత నీరు చేరడంతో ప్రజలకు వ్యాధులు వ్యాపిస్తున్నా యి.