జోగిపేటతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులపైకి పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపు లతో జోరు వాన కురుస్తోంది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్ల మీద ప్రవహించింది. అండర్ బ్రిడ్జి ప్రధాన రహదారిపై వర్షం నీరు
అవగాహన లోపం అనర్థానికి దారి తీసింది. నిబంధనలు ఉల్లంఘించి.. నిర్లక్ష్యం వహిస్తే నిండు ప్రాణం పోయింది. వర్షం పడిన ప్రతిసారీ నగరంలో నోరు తెరుచుకుంటున్న మాన్హోల్స్, నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి.
వర్షం కురిసి వాగు ఉధృతంగా ప్రవహిస్తే చాలు గ్రామాలు, వ్యవసాయ పొలాలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రయాణికులు, రైతులు వాగులో నీరు ప్రవహించడంతో లో లెవెల్ వంతెన పైనుంచి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సమైక
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే మందులు అందజేయాలి. గోదావరికి వరద పెరిగినందున వరద ముంపున
విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి సురక్షిత నీటి సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇంటి నిల్వ సంప్ వర్షపు నీటిలో కలిసి ఉంటే ట్యాంకులు, సంపులలో బ్లీచింగ్ ఫౌడర్తో శుభ్రపరిచాలని అవగాహ
భారీ వర్షాలతో మేడ్చల్ జిల్లాలోని చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 489 చెరువులు ఉండగా, ఇప్పటి వరకు 51 చెరువులు నిండినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు పడుతుండటంతో చెరువ�
Gujarat Floods: రాజ్కోట్లో భారీ వర్షంతో ఓ కాలనీలో నీళ్లు ఆగిపోయాయి. దీంతో అక్కడ నిలిచి వాహనాలన్నీ నీట మునిగాయి. గిర్ సోమనాథ్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. అనేక జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో వ�
హైదరాబాద్ (Hyderabad) నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు (Rain) పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అకాల వర్షం ఉమ్మడి జిల్లాను ఆగం చేసింది. సోమ, మంగళవారాల్లో కురిసిన వడగండ్ల వాన అపార నష్టం మిగిల్చింది. వరిపైర్లు నేలకొరిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వాననీటితో కొట్టుకుపోయింది. బలమైన ఈదురుగాలులకు ఇండ్
Hyderabad | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 8:30 గంటల వరకు మహేశ్వర్యంలో అత్యధికంగా 10.2
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి నగర వ్యాప్తంగా వాన పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహ�
బెంగుళూరు: సిలీకాన్ వ్యాలీ బెంగుళూరు ఇప్పుడు నీటితో నిండిపోయింది. ఇక ఐటీ ఉద్యోగుల అవస్థలు చెప్పలేనివి. కార్లలో ఆఫీసులకు వెళ్లాల్సిన టెకీలు ఇప్పుడు ట్రాక్టర్లలో జాబ్కు వెళ్తున్నారు. హెచ్ఏఎల్ వి