Rahul Gandhi: బిలియనీర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని ఈ దేశం ఎన్నటికీ క్షమించదు అని ఆయన అన్నా�
గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిత�
: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేషీలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పీఎస్‌గా (ప్రైవేట్ సెక్రటరీ) నియమించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బళ్లారికి చెందిన శ్రీజను పీఎస్‌గా నియమించుకున్నట్టు సమాచా
సీపీఎం, కాంగ్రెస్‌లు రెండూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు. బీజేపీ తమ ఉమ్మడి ప్రత్యర్థి అని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని పరిరక్షించేందుకు కూటమి పార్టీలన్నీ కలిసిపోరాడగలవని ప్రకట�
వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. వయనాడ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కార్యదర్శి పీఎం సుధాకర్ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Rahul Gandhi | ఇవాళ మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ హాజరుకావడంలేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. ఇవాళ రాహుల్‌గాంధీ ఆరోగ్యం సరిగ
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లోనూ ఓడిపోతారని, ఆయన మరో సురక్షితమైన స్థానాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు.
Rahul Gandhi | ప్రతి ఓటూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు.
‘ప్రధాని మోదీ ఓ మానవ మృగం, రాహుల్‌గాంధీ మానవతావాది.. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నది.. తెలంగాణ అంటే భగ్గునమండే మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్య లు చేశా�
Rahul Gandhi : దేశంలో కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
Rajnath Singh | కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దుమ్మెత్తిపోశారు. ‘రాహుల్‌యాన్’ ఇంకా లాంచ్ కాలేదని, ఎక్కడా ల్యాండ్ కాలేదని ఎద్దేవా చేశారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమేథి నుంచి రాహుల్ పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీకి సవాల్ విసిరారు.