loksabha elections | ఐదో దశ పోలింగ్ రేపే.. బరిలో రాహుల్, రాజ్‌నాథ్
loksabha elections | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అమేథీ, రాయ్‌బరేలీ సహా 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
loksabha elections | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అమేథీ, రాయ్‌బరేలీ సహా 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 82 మంది మహిళలు. అమేథీ నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ, రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, లక్నో నుంచి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

