Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
New Parliament | కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని ప్రారంభిస్తారన్న లోక్‌సభ స్పీకర్ ప్రకటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించాయి.
New Parliament | కేంద్రం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే, పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం �
New Parliament building | కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని లోక్‌సభ సెక్రటేరియట్ ఈ నెల 18న ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశా
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని వీర్ భూమీలో (Vir Bhumi) ఉన్న ఆయన సమాధి వద్ద పు
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌తోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
Rahul Gandhi | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) బీజేపీ (BJP) విద్వేషాన్ని, అవినీతిని ప్రజలు ఓడించారని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
Rahul Gandhi | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో విద్వేషం తుడిచిపెట్టుకుపోయిందని, ప్రేమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు.
‘కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు.
కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం గత మూడు రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నది.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బుధవారం ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. ముందస్తు అనుమతి లేకుండా యూనివర్సిటీలో ప్రవేశించడంపై నోటీసులు జార
Rahul Gandhi | రాహుల్ గాంధీ ప్రచారం చివరి రోజున బెంగళూరులో ఉల్లాసంగా గడిపారు. సోమవారం ఉదయం ‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తాగారు. ఆ తర్వాత బీఎంటీసీ బస్టాప్‌కు చేరుకున్నారు. అక్కడ కాలేజీ విద్యార్థులు, మహిళా ఉద్యోగులతోమాట్