Home
R.S.Praveen Kumar
R.S.Praveen Kumar
-
"ఆత్మగౌరవం పేరిట సీఎం డ్రామాలు.. 30 నెలల్లో ఇప్పుడు గుర్తొచ్చిందా?"
2 months agoతెలంగాణ ఆత్మగౌరవం పేరిట సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల�"R.S. Praveen Kumar | గురుకులాలపై చర్చలకు మేం సిద్ధం.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్"
3 months agoతెలంగాణ గురుకుల విద్యాలయాల టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.2,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మరోసారి తీవ్ర ఆరోపణలు �"సాయిచంద్‌కు మరణం లేదు.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్"
3 months agoప్రత్యేక రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో తన గళం వినిపించి ప్రజలను ఏకంగా చేసిన సాయిచంద్‌కు మరణం లేదని, ఆయన ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప�"రేపు బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం"
4 months agoకోదాడ ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 14న బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీని నియోజకవర్గంలో.."దుర్మార్గంపై ప్రశ్నిస్తే బురద జల్లుతారా?"
5 months agoతెలంగాణ సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ప్రవర్తన, ఆయా ఉదంతాలపై రాజకీయ పక్షాలు స్పందిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నదా?"
5 months agoరాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా? మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టింపులేదా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లల�"రేపు రైతు మహాధర్నా.. నల్లగొండ కలెక్టరేట్ ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు"
5 months agoధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు రైతులను దళారులు, మిల్లర్లు నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు సన్నద్ధమైంది. సోమవారం ఉదయం నల్లగొండ కలెక్టరేట్ ముట్టడికి బీ"R.S. Praveen Kumar | రేవంత్, బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే ఫోక్సోకేసు బలహీనం : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్"
5 months agoR.S. Praveen Kumar | లంగాణ సమాజాన్ని కుదిపేసిన ఫోక్సో కేసు రేవంత్ రెడ్డి బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు."మోదీజీ నీట్ లీకేజీకి బాధ్యులెవరు?"
5 months ago‘ప్రధాని మోదీజీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులు ఎవరు’? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం"రేవంత్, పొంగులేటి దోపిడీ దొంగలు!"
5 months agoరాష్ట్ర సంపదను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోడీ దోచుకుతింటున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు."రేవంత్ పాలనలో ఉపా దుర్వినియోగం"
6 months agoటెర్రరిస్టులపై పెట్టాల్సిన ‘ఉపా’ చట్టాన్ని జర్నలిస్టులపై ప్రయోగిస్తూ రే వంత్ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నద ని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్ర వీణ్‌కుమార్ ఆరోపించారు."R.S. Praveen Kumar | రేవంత్ రెడ్డికి హోం శాఖ బాధ్యతలు చూసే అర్హత లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్"
6 months agoమతిభ్రమించిన ముఖ్యమంత్రి ఏ విధంగా పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నాడో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు."R.S. Praveen Kumar | తెలంగాణలో ప్రతి వారం ఒక బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చనిపోతుంది : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్"
6 months agoఅసమర్ధ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి వారం ఒక బిడ్డ చనిపోతుందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు."పొంగులేటి కాదు.. పక్కా లూటీ"
6 months agoరెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పక్కా లూటీ దారే.. అధికారం ఉన్నచోటికి వెళ్లడం, ప్రభుత్వ ఆస్తులు కాజేయడంలో మేటి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో వి"ఎస్సీలైనందుకే టాయిలెట్లు కడగాలా?"
1 year agoరేవంత్‌రెడ్డి పాలనలో గురుకులాలు అధఃపాతాళానికి చేరుకుంటున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?















