Hero MotoCorp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో గణనీయ వృద్ధిరేటు నమోదు చేసింది.
Zomato Q1 Results | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నికర లాభాల్లో పలు రెట్లు వృద్ధి నమోదు చేసింది.
Infosys Q1 | ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో ఏడు శాతం వృద్ధి సాధించి రూ.6,368 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం గడించింది.
D-Mart | డీ-మార్ట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిటైల్ చైన్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో 17.45 శాతం వృద్ధి సాధించింది.
TCS | 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 తొలి త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభాలు తొమ్మిది శాతం పుంజుకుని రూ.11,074 కోట్ల నుంచి రూ.12,040 కోట్లకు చేరుకున్నది.
ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ అంచనాలకుమించి రాణించింది. గడిచిన త్రైమాసికానికిగాను రూ.192.14 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.132.01 కోట్ల క
అపోలో హాస్పిటల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం సగానికి సగం తగ్గి రూ.167 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
పతంజలి ఫుడ్స్ లాభాలకు వంటనూనెల ధర సెగ గట్టిగానే తగిలింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను నికర లాభం ఏడాది ప్రాతిపదికన 64 శాతం కుంగి రూ.87.75 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసి�
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.275 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.400.08 కోట్ల నష్టాన్ని నమోదు చేసు�
Bank of Baroda | ప్రభుత్వరంగ బ్యాంకులు అంచనాలకుమించి రాణిస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగా..తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) భారీ లాభాలను గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం 51.5 శాతం కరిగిపోయింది. పెట్రో కెమికల్, సహజ వాయువు వ్యాపారాలు బలహీనంగా ఉండటంతో లాభాలపై ప్
Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2022-23తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రెండింతలకు పైగా నికర లాభం గడించింది.