గెయిల్ ప్రాఫిట్ డౌన్
ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం 51.5 శాతం కరిగిపోయింది. పెట్రో కెమికల్, సహజ వాయువు వ్యాపారాలు బలహీనంగా ఉండటంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ. 1,412 లేదా ప్రతిషేరుకు రూ.2.15 ఆర్జించింది.
న్యూఢిల్లీ, జూలై 31: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం 51.5 శాతం కరిగిపోయింది. పెట్రో కెమికల్, సహజ వాయువు వ్యాపారాలు బలహీనంగా ఉండటంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ. 1,412 లేదా ప్రతిషేరుకు రూ.2.15 ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,915.19 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.4.38 తో పోలిస్తే సగానికి సగం తగ్గింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14 శాతం తగ్గి రూ.32,227.47 కోట్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

