బజాజ్ ఆటో ఆకర్షణీయ లాభాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,942 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది బజాజ్ ఆటో.
న్యూఢిల్లీ, జూలై 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,942 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది బజాజ్ ఆటో.
క్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.1,644 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.10,312 కోట్ల నుంచి రూ.11,932 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

