యూకో బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.223 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.124 కోట్లతో పోలిస్తే 80 శాతం అధికం. బ్యాంక్ ఆదాయం రూ.3,797 �
Infosys | ‘క్యూ1లో 2.3 బిలియన్ డాలర్ల విలువైన రెండు పెద్ద డీల్స్ సాధించాం. ఇవి భవిష్యత్ వృద్ధికి పటిష్ఠమైన పునాదిగా సహాయపడ్డాయి. మార్జిన్ల మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టి ఐదు కీలక విభాగాల్లో మా లీడర్షిప్ బృ�
Infosys | దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ గైడెన్స్‌లో భారీగా కోత విధించింది. తొలి త్రైమాసికంలో రూ.5945 కోట్ల నికర లాభాలతో మార్కెట్ వర్గాల అంచనాలు అందుకోలేకపోయింది.
HDFC Bank | దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ త్రైమాసిక నికర లాభాల్లో అదరగొట్టింది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 30 శాతం గ్రోత్తో రూ.12,370 కోట్లు నికర లాభం గడించింది.
D-Mart Q1 Results | దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ నెట్ వర్క్ గల అవెన్యూ సూపర్ మార్కెట్ నెట్ వర్క్ ‘డీమార్ట్’ ఆదాయం రెండంకెల గ్రోత్ నమోదు చేసినా.. నికర లాభం 2.3 శాతం మాత్రమే పెరిగింది.
TCS Q1 Results | టెక్నాలజీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి రూ.11,074 కోట్ల నికర లాభం గడించినా.. గతేడాది చివరి త్రైమాసికంతో పోలిస్తే తక్కువే. 17 శాతం నికర లాభాల నేపథ్య�
దేశంలో మునుపెన్నడూ లేనంతగా మైనింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేవ్ అన్నారు.
హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.89.85 కోట్ల నికర లాభాన్ని గడించింది.