Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా ప్రధానిపై ఈ అంశంలో విమర్శలు చేశారు. అందరికీ వర్క్ ఫ్రం హోం చేయాలంటూ సూచించే మోదీ.. ఆయన మాత్రం వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయరు అంటూ ప్రశ్నించారు.
కొత్తగా నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పంజాబ్ పరిశ్రమల మంత్రి సంజీవ్ అరోరా, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన నివాసాలు, ఆఫీసులపై ఈడీ శనివారం దాడులు నిర్వహించింది. దాడుల తర్వాత �
పంజాబ్‌లోని మొహాలీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈడీ దాడుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్రన్ టవర్స్‌లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
Amanpreet Singh Gill : ఒకప్పుడు తనత కలిసి ఆడిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (Amanpreet Singh Gill) మరణ వార్త విని షాకైన విరాట్.. మనసుకెంతో బాధగా ఉందని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపాడు.
పంజాబ్‌లో మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ రెండూ సైనిక స్థావరాలకు దగ్గర జరగడంతో అందరిలో ఆందోళన కలిగింది.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై పంజాబ్‌లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలిసింది.
Sandeep Pathak: రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై పంజాబ్ పోలీసులు ఇవాళ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎంపీ సందీప్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనపై నాన్ బెయిలబుల్ నేరాన్ని మోపారు.
పంజాబ్‌లోని పటియాలకు సమీపంలో రైల్వే ట్రాక్‌పై సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. శంభు-అంబాల రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ ఘటన కుట్రపూరిత యత్నమని పోలీసులు భావిస్తున్నారు.
Woman Cop Ties Granddaughter In Heat | ఒక పోలీస్ అధికారిణి తన మనవరాలి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఐదేళ్ల బాలికను ఇంటి గేటుకు కట్టేసి మండుటెండలో వదిలేసింది. ఆ చిన్నారి ఏడ్వటాన్ని చూసి స్థానికులు కట్టు విప్పారు. ఇది పోలీసుల దృ�
Raghav Chadha : కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Punjab : పంజాబ్‌లో దారుణం జరిగింది. వివాహిత మహిళతో సంబంధం కలిగి ఉన్నందుకు ఒక యువకుడిని కొట్టి చంపారు ఆమె తరఫు కుటుంబ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Raghav Chadha : రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దాపై ఆ పార్టీ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. చద్దాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు.
Khushbaz Jattana | కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణించిన ఎస్యూవీ వాహనం టైర్ రిపేర్ కోసం రోడ్డు పక్కన నిలిచి ఉన్నది. ఒక లారీ వెనుక నుంచి ఆ వాహనాన్ని ఢీకొట్టింది. కాంగ్రెస్ నేత�