అదానీ అక్రమాలపై విచారణ చేపట్టాలని సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం జిల్లాకేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
Home Loans | ఆర్బీఐ రెపోరేటుకు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండ్ల రుణాలతోపాటు ఇతర రుణాలపై వడ్డీరేట్లు 25 బేసిక్ పాయింట్ల వరకు పెంచేశాయి.