పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, ముస్లిం సంఘాల ఆధర్వంలో నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో ర్యాలీ �
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేసి, దాడిని తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆ మహానుభావుడి చెంతనే పోలీసులు దళితులపై దౌర్జన్యానికి దిగారు. ఫ్లెక్సీ తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన వారిపై క్రూరత్వం ప్రదర్�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వ సలహాదారు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు గర్జించారు. ‘హ్యాండ్సాఫ్' పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దేశంలోని 50 రాష్ర్ట�
Protests | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్�
ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను ఆదుకునేందుకు, ఆకలి చావు లు, ఆత్మహత్యలు, వలసలను నివారించడానికి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, ఆర్వీఎం వంటి పథకాలు తెచ్చింది.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రజాసమస్యలను ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ సభ్యులు వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు రోజుకోతీరు నిరసనతో ఆకట్టుకుంటున్నారు.
విద్యారంగ సమస్యలతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాలను నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీసీ చర్యలు తీసుకోవడంతో విద్యార్థిలోకం భగ్గుమన్నది.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈ మేరకు తెలంగాణ అంగన్వాడ
బొల్లారం లోని హిందూ శ్మశాన వాటికను చెత్త డంపింగ్ యార్డ్ గా రాంకీ , జీహెచ్ఎంసీ మార్చడాన్ని నిరసిస్తూ.. రెండో రోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు.
Jadavpur University | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్