వ్యవసాయశాఖలో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఏడీ, డీడీలకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 18మంది డీడీలకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది.
Hyderabad | హైదరాబాద్ రీజియన్‌లో పలువురు ఏఎస్సైలకు పదోన్నతి లభించింది. 1989, 1990 బ్యాచ్ కానిస్టేబుళ్లలో 187 మందికి పదోన్నతి కల్పిస్తూ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | రాష్ట్రంలో 11 మంది అడిషనల్ డీసీపీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే రాచకొండ డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పదోన్�
Promotions | తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖలో ఖాళీగా ఉన్న డీటీసీ, జేటీసీ పదోన్నతులకు ప్రత్యేక ప్రధాన కార్యదదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది .
బదిలీలు, ప్రమోషన్లలో 89 చోట్ల తప్పులు జరిగాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.
బదిలీలు, పదోన్నతుల్లో ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితులు ఉండటంతో సర్కారుపై ఐక్యంగా పోరుబావుటా ఎగరేయాలని గురుకుల సొసైటీల్లోని సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు 11 సంఘ
జిల్లా విద్యాశాఖ రెండు రోజుల క్రితం విడుదల చేసిన సీనియారిటీ జాబితాలో లోపాలు చోటుచేసుకున్నాయని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ముఖ్యంగా.. సీనియారిటీ లిస్టులో ఓ ఉపాధ్యాయురాలి పేరు చివరి నిమిషంలో గల్లంతుక
అసోసియేషన్ ఎన్నికలు జరపాలని, విద్యుత్తు సంస్థల్లో బదిలీలు, ప్రమోషన్లు కల్పించడంతోపాటు ఈఏల నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
గురుకులాల్లో తాజాగా చేపట్టిన ప్రమోషన్లు, బదిలీల అంశం కొత్త రచ్చకు తెరలేపింది. సబార్డినేట్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.