Telangana | రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ప్రమోషన్లు పొందిన వారిలో కృష్ణవేణి, శ్వేత, మంజునాథ్ నాయక్ ఉన్నారు. వీరితో పాటు మరో 36 మంది డాక్టర్లకు సివిల్ సర్జన్లుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
| క్ర.సం. | సివిల్ సర్జన్ | పోస్టింగ్ ప్లేస్ |
|---|---|---|
| 1 | డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం | ఆర్ఎంవో, సరోజినీ దేవి ఐ హాస్పిటల్, హైదరాబాద్ |
| 2 | డాక్టర్ బి. విజయ నిర్మల | జాయింట్ డైరెక్టర్, ఓ/ఓ CH&FW, తెలంగాణ, హైదరాబాద్ |
| 3 | డాక్టర్ ముదిలి వసంతరావు | డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, సంగారెడ్డి |
| 4 | డాక్టర్ సీహెచ్. అరుణ కుమార్ | జాయింట్ డైరెక్టర్, ఓ/ఓ CH&FW, తెలంగాణ, హైదరాబాద్ |
| 5 | డాక్టర్ కె.ఎస్. పద్మశ్రీ | జాయింట్ డైరెక్టర్, ఓ/ఓ CH&FW, తెలంగాణ, హైదరాబాద్ |
| 6 | డాక్టర్ కె. లలితా దేవి | డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, చార్మినార్ జీహెచ్ఎంసీ జోన్ |
| 7 | డాక్టర్ బి. మల్లీశ్వరి | డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోన్ |
| 8 | డాక్టర్ డి. రామారావు | డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, ఖమ్మం |
| 9 | డాక్టర్ టీ. సాయి శోభ | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, కుత్బుల్లాపూర్ |
| 10 | డాక్టర్ పి. జయ మనోరి | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ జనరల్ హాస్పిటల్ & చెస్ట్ హాస్పిటల్, హైదరాబాద్ |
| 11 | డాక్టర్ ఎండీ. యాకూబ్ పాషా | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, యాదాద్రి – భువనగిరి |
| 12 | డాక్టర్ జె. రమేశ్ | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, నిర్మల్ |
| 13 | డాక్టర్ ఎం. వెంకట దాస్ | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, గద్వాల్ |
| 14 | డాక్టర్ డి. రవీందర్ గౌడ్ | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, కామారెడ్డి |
| 15 | డాక్టర్ డి. స్వర్ణ కుమారి | డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, వికారాబాద్ |
| 16 | డాక్టర్ ఎన్. నారాయణరావు | ప్రిన్సిపల్, నిలోఫర్ హెల్త్ స్కూల్, హైదరాబాద్ |
| 17 | డాక్టర్ ఎస్. విజయ కుమార్ | జోనల్ మలేరియల్ ఆఫీసర్, హైదరాబాద్ |
| 18 | డాక్టర్ రాథోడ్ తుకారం | డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం |
| 19 | డాక్టర్ జి. గాయత్రీ దేవి | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెటర్నిటీ హాస్పిటల్, పెట్లబుర్జ్, హైదరాబాద్ |
| 20 | డాక్టర్ పి. వెంకట రమణ | డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, సూర్యాపేట |
| 21 | డాక్టర్ ఎ. శ్రీనివాసులు | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, నారాయణపేట |
| 22 | డాక్టర్ కె. ఆనంద్ | సివిల్ సర్జన్ RMO, నిలోఫర్ హాస్పిటల్, హైదరాబాద్ |
| 23 | డాక్టర్ బి. సంధ్యారాణి | సివిల్ సర్జన్ RMO, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, హైదరాబాద్ |
| 24 | డాక్టర్ ఎ. పద్మజా | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెటర్నిటీ హాస్పిటల్, సుల్తాన్ బజార్, హైదరాబాద్ |
| 25 | డాక్టర్ జి. వెంకట రమణ స్వామి | జాయింట్ డైరెక్టర్, ఓ/ఓ DPH&FW, తెలంగాణ, హైదరాబాద్ |
| 26 | డాక్టర్ బి. ప్రభుదయ కిరణ్ | జాయింట్ డైరెక్టర్, ఓ/ఓ DPH&FW, తెలంగాణ, హైదరాబాద్ |
| 27 | డాక్టర్ ఎం. దామోదరరావు | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, మహేశ్వరం |
| 28 | డాక్టర్ ఎన్. రేవతి | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ జనరల్ హాస్పిటల్, మెదక్ |
| 29 | డాక్టర్ ఎస్. గీత వాణి | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, సూర్యాపేట |
| 30 | డాక్టర్ పి. చంద్రశేఖర్ | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, వికారాబాద్ |
| 31 | డాక్టర్ పి. కృపా బాయి | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, రామగుండం |
| 32 | డాక్టర్ కె. జవహర్లాల్ | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, కరీంనగర్ |
| 33 | డాక్టర్ ఎ. సుమన్ మోహన్రావు | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, రాజన్న సిరిసిల్లా |
| 34 | డాక్టర్ పి. సాధన | అదనపు డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, (T) ITDA ఉట్నూర్, ఆదిలాబాద్ |
| 35 | డాక్టర్ ఎం. విజయ రాణి | సివిల్ సర్జన్ RMO, MNJIO&RCC, హైదరాబాద్ |
| 36 | డాక్టర్ ఎ. ప్రవీణ | సివిల్ సర్జన్ RMO, గవర్న్మెంట్ మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్, జగిత్యాల |