రాష్ట్ర నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు) సాధ్యాసాధ్యాలకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.
Sudha Murty | తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు.
Banwari Lal Purohit | పంజాబ్ గవర్నర్ పదవికి భన్వరీలాల్ పురోహిత్ శనివారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామాను పంపారు.
కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలిక పెండ్యాల లక్ష్మీ ప్రియ (14) సోమవా రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం స్వీకరించింది.