Home
National
Telangana Girl Pendyala Lakshmi Priya 14 Received The Prime Ministers National Child Award From President Draupadi Murmu
తెలంగాణ బాలికకు పీఎం రాష్ట్రీయ బాల పురస్కారం
కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలిక పెండ్యాల లక్ష్మీ ప్రియ (14) సోమవా రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం స్వీకరించింది.
న్యూఢిల్లీ, జనవరి 22: కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలిక పెండ్యాల లక్ష్మీ ప్రియ (14) సోమవా రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం స్వీకరించింది. ఆమెతో పాటు మరో 9 మంది బాలికలు, 9 బాలురకు ఈ పురస్కారాలు లభించాయి.
న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలోరాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు ఆరోగ్యకరమైన పోటీని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

