కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలిక పెండ్యాల లక్ష్మీ ప్రియ (14) సోమవా రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం స్వీకరించింది.
వివిధ కళల్లో విద్యార్థులకు అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురసార అవార్డుకు ఎంపికైన జిల్లా విద్యార్థిని పెండ్యాల లక్ష్మి ప్రియ ఈ నెల 22న అవార్డును అందుకోనున్నట్లు విద్యార్థి తండ్రి రాకేశ్ తెలిపార�