పెండ్యాల లక్ష్మీప్రియకు రాష్ట్రీయ బాల పురస్కార్
రాష్ర్టానికి చెందిన విద్యార్థిని పెండ్యాల లక్ష్మీప్రియ రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు ఎంపికైంది.
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన విద్యార్థిని పెండ్యాల లక్ష్మీప్రియ రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు ఎంపికైంది. కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభకనబరిచిన లక్ష్మీప్రియకు ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-24 అవార్డు వరించింది. వరంగల్కు చెందిన 14 ఏండ్ల లక్ష్మీప్రియకు ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. లక్ష్మీప్రియ జాతీయ, రాష్ట్రస్థాయి అనేక పోటీల్లో విజేతగా నిలిచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

