అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలంగాణ చదరంగ క్రీడాకారుల జాబితాలో మరో చాంపియన్ అవతరించింది. రాష్ర్టానికి చెందిన శరణ్య దేవి నరహరి.. 37వ జాతీయ అండర్-13 గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్-2024 టైటిల్‌ను సొంతం
వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. కొందరు తమ ప్రవృత్తినే వృత్తిగా మలుచుకుంటారు. కానీ, మరికొందరు వృత్తిపరంగా ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ తమ ప్రవృత్తిలోనూ రాణిస్తుంటారు. హైదరాబాద్‌కు చెందిన అలగాని అన్విక ఈ కోవ
రాష్ర్టానికి చెందిన గిరిజన పుత్రిక మాలావత్ పూర్ణ మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్‌ఫ్లైట్ మ్యాగజైన్ ‘నమస్తే ఏఐ’లో చోటు దక్కించుకున్నది.
కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలిక పెండ్యాల లక్ష్మీ ప్రియ (14) సోమవా రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం స్వీకరించింది.
సాహసమే ఆమె ఊపిరి. సైన్యంలో పనిచేయాలనేది ఆమె లక్ష్యం. అందుకావాల్సిన శక్తిసామర్థ్యాలను కూడగట్టు కునేందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఎవరెస్ట్ అధిరోహణ. ఇందులో భాగంగా మొదట కిలిమంజారోపై అడుగిడింద�